ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ బోధన్‌లో ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన పోలీసులు
☞ దేవునిపల్లిలో లారీ ఢీకొని 26 గొర్లు, ఓ గొర్రెల కాపరి మృతి
☞ బాన్సువాడలో చాకలి ఐలమ్మ విగ్రహానికి నివాళులర్పించిన MLA పోచారం
☞ ధర్మారంలో తండ్రి అంత్యక్రియలకు వచ్చి కొడుకు మృతి
☞ కమ్మర్‌పల్లిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం