పిల్లలకు సైక్లింగ్, ఆటలు నేర్పించండి..!

పిల్లలకు సైక్లింగ్, ఆటలు నేర్పించండి..!

MDCL: ప్రస్తుతం మొబైల్ ఉపయోగం పెరగటంతో నాలుగు గోడల మధ్య పిల్లలు అనేక మంది గడుపుతున్నారని దీని ద్వారా మేడ్చల్ జిల్లాలో 34% మంది పిల్లలకు కళ్లజోడు పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడుతున్నట్లు డాక్టర్ సికిందర్ తెలిపారు. ఐ హెల్త్ సర్వేలో ఈ వివరాలు జోడించారు. పిల్లలకు సైక్లింగ్, ఇంటి బయట ఆడే ఆటలు, శారీరక శ్రమ కలిగిన తల్లితండ్రులు ప్రోత్సహించాలన్నారు.