చలివేంద్రని ప్రారంభించిన ఎంపీడీవో గీతాంజలి

చలివేంద్రని ప్రారంభించిన ఎంపీడీవో గీతాంజలి

MBNR: వేసవి దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామంలో ఎంపీడీవో గీతాంజలి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎంపీవో రాజశేఖర్ రెడ్డి, సర్పంచ్ సుజాత, కార్యదర్శి రామస్వామి, ఏపీవో హైమావతి తదితరులు పాల్గొన్నారు.