తిరిగి సీపీఎంలోకి రావాలి: జూలకంటి

NLG: వివిధ కారణాలతో పార్టీ వీడిన వారంతా తిరిగి సీపీఎంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ పట్టణంలోని మూడవ వార్డులో మాజీ సర్పంచ్ రుద్రాక్ష ఎర్రయ్య, లింగమ్మ స్మారక స్థూపాన్ని ఆదివారం ఆవిష్కరించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒక్క కమ్యూనిస్టు పార్టీ మాత్రమే ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు.