పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

పోలీస్ అధికారులకు ప్రశంసా పత్రాలు

VSP: నగరంలోని పలువురు పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రతిభ అవార్డులను అందజేశారు. శనివారం కమిషనరేట్‌లో అక్టోబర్ నెలలకు సంబంధించి క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం పలు అంశాలను వెల్లడించారు. పలుకేసుల పరిష్కారంలో ప్రతిభ చూపిన వారికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో సీఐ దివాకర్ యాదవ్‌కు కూడా ప్రశంస పత్రాన్ని సీపీ అందజేసి అభినందించారు.