ఈనెల 9న ఘనంగా అరట్ మహోత్సవం

ఈనెల 9న ఘనంగా అరట్ మహోత్సవం

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో ఈ నెల 9న శ్రీధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరట్ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్టు ట్రస్టు ఛైర్మన్ సింగరికొండ మాధవ శంకర్ తెలిపారు. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆలయం నుంచి భారీ ర్యాలీగా మాదన్నపేట చెరువు గట్టుకు చేరుకుని కట్టపై స్వామివారికి జలాభిషేకాలతో పంబా ఆరాట్ నిర్వహిస్తామన్నారు.