'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
NDL: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బనగానపల్లి ఈవో సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ స్వేచ్ఛ ఆంధ్ర స్వేచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యకార్మికులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు స్వేచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞను చేశారు.