VIDEO: మద్యం మత్తులో యువకుడు హల్‌చల్
W.G: భీమవరం మెంటే వారి తోటలో మంగళవారం అర్ధరాత్రి ఓ యువకుడు డ్రైనేజీలో హల్చల్ సృష్టించాడు. స్థానికుల కథనం ప్రకారం, మద్యం మత్తులో ఉన్న యువకుడు డ్రైనేజీలో పడి దొర్లుతుండగా గమనించిన స్థానికులు అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ యువకుడు సహకరించలేదని తెలిపారు. డ్రైనేజీలో నీరు లేకపోవడంతో యువకుడికి ప్రాణాపాయం తప్పింది.