అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుని మంగళవారం రాత్రి క్యాంపు కార్యాలయంలో పలు గ్రామాల ప్రజలు, నాయకులు కలిసి స్థానిక సమస్యలను వివరించారు. సమస్యలను శ్రద్ధగా వినిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.