'ఇంటి పన్నులు చెల్లించకపోతే పౌర సేవలు నిలిపివేస్తాం'

'ఇంటి పన్నులు చెల్లించకపోతే పౌర సేవలు నిలిపివేస్తాం'

ELR: ఉంగుటూరు మండలంలో 27 గ్రామపంచాయతీలో ఇంటి పన్ను చెల్లించని వారికి నోటీసులు జారీ చేస్తున్నామని, వారు లేకపోతే వారి ఇంటికి నోటీసులు అందిస్తున్నామని ఎంపీడీవో మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర సేవలు కూడా నిలిపివేయడంతో పాటు అవసరమైతే విద్యుత్ కనెక్షన్ కూడా కట్ చేస్తామని, ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు.