శ్రీకాళహస్తిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

శ్రీకాళహస్తిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం

TPT: శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో శనివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. నేవీ బ్లూ టాప్, బ్లాక్, వైట్ స్వెటర్, రెడ్ లెగ్గిన్, నైట్ ప్యాంటు, పింక్, వైట్ స్కార్ఫ్ ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9885961430, 9440627665 నంబర్లకు సమాచ అందించాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.