శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ రావివలసలో ఎండల మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న ఎస్పీ మహేశ్వర రెడ్డి
➦ జలుమూరులో ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే బి. అశోక్ బాబు
➦ భావనపాడు సముద్రపు బీచ్‌లో సందడి చేసిన పర్యాటకులు
➦ స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి: బీజేపీ జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు అప్పారావు