అసత్య ప్రచారం..మరణించింది అయిదుగురే.!

అసత్య ప్రచారం..మరణించింది అయిదుగురే.!

HYD: రామంతపూర్ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరిందని, గణేష్ మృతి చెందినట్లు అనేక మీడియా కథనాలలో తప్పుగా రాసి, వైరల్ చేస్తున్నారని, ఇప్పటికి ఐదుగురు మాత్రమే మృతి చెందినట్లు SHO భాస్కర్ తెలియజేశారు. గణేష్ అనే వ్యక్తి ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వివరించారు. కృష్ణ యాదవ్, రాజేందర్‌ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రుద్ర వికాస్ సురేష్ యాదవ్ మరణించారు.