ఉచితం ఒకరికి.. వాత మరొకరికా?
HYD: నగరంలో చాలీచాలని జీతాలతో పురుషులు సతమతమవుతుంటే పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు వారి నడ్డి విరుస్తున్నాయి. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం అంటూనే.. మరోవైపు ఛార్జీలు పెంచి సామాన్యులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లే మధ్యతరగతి జీవుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దీనిపై మీ కామెంట్?