ఖరీదైన వాచీలు చోరీ చేసిన యువతి అరెస్టు

ఖరీదైన వాచీలు చోరీ చేసిన యువతి అరెస్టు

KMM: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన ప్రియుడికి పుట్టినరోజు కానుకగా ఇచ్చేందుకు ఓ యువతి ఖరీదైన వాచీలను దొంగిలించిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి తన ప్రియుడికి ఖరీదైన వాచి ఇవ్వాలని దొంగతనానికి పాల్పడింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, యువతి వచ్చిన కారు నంబర్ ఆధారంగా ఖమ్మంలో గుర్తించి అరెస్టు చేశారు.