మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లా వ్యాపంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
★ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే "ఇందిరమ్మ ఇల్లు" పథకం అమలు అవుతోంది: ఎమ్మెల్యే రోహిత్
★ తూప్రాన్‌లో 300 క్వింటాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.. నిందితులు అరెస్ట్
★ నార్సింగి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. దంపతులకు తీవ్ర గాయాలు