కెనాల్‌లో తేలిన సునీల్ మృతదేహం..
KNR: కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటున్న అని అన్నకు ఫోన్ చేసి చెప్పిన సునీల్ మూడో రోజు అదే కెనాల్ లో మృతదేహంగా నీటి పైన తేలాడినట్లు గ్రామస్తులు గుర్తించారు. రామడుగు (M) చిప్పకుర్తి గ్రామానికి చెందిన సునీల్ గాయత్రి వరద కాలువ కెనాల్ దూకిన విషయం విధితమే. పోలీసులు గాలించగా మృతదేహం లభ్యం కాలేదు. గురువారం అదే కెనాల్ లో మృతదేహం నీటిపై కనబడడంతో ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు.