ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
VKB: రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోట్‌పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంజయ్య, వైస్ ఛైర్మన్ నారాయణ్ రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.