విద్యుత్ ఛార్జీల పెంపుపై CMD క్లారిటీ!

విద్యుత్ ఛార్జీల పెంపుపై CMD క్లారిటీ!

TG: విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని SPDCL CMD జితేశ్ వి పాటిల్ స్పష్టం చేశారు. SPDCL పరిధిలో 1.20 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, గతేడాదితో పోలిస్తే 12.09 లక్షల మంది పెరిగారని వెల్లడించారు. 'గృహాజ్యోతి' పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గిందన్నారు. ఈ ఏడాది FEB వరకు 5.44 కోట్ల జీరో బిల్లులు జారీ చేయగా, ప్రభుత్వం నుంచి రూ.1930.66కోట్ల సబ్సిడీ డబ్బులు వచ్చాయన్నారు.