'మోండా మార్కెట్ గొడవకు మార్వాడీ గో బ్యాక్‌కు సంబంధం లేదు'

'మోండా మార్కెట్ గొడవకు మార్వాడీ గో బ్యాక్‌కు సంబంధం లేదు'

GDL: మోండా మార్కెట్ గొడవకు మార్వాడీ గో బ్యాక్‌కు సంబంధం లేదని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్ గౌడ్, వడ్డేపల్లి టౌన్ ప్రెసిడెంట్ రామకృష్ణ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వర్తక సంఘాలు శుక్రవారం జిల్లా బందుకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీజేపీ నేతలను అరెస్టు చేసి శాంతినగర్ PSకు తరలించారు.