కల్వకుర్తిలో 14.7° ఉష్ణోగ్రతలు నమోదు

కల్వకుర్తిలో 14.7° ఉష్ణోగ్రతలు నమోదు

NGKL: జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటలలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. జిల్లాలోనే కల్వకుర్తిలో 14.7° ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. అమ్రాబాద్లో 15.4, తెలకపల్లిలో 15.6, పదర, బల్మూర్ మండలాలలో 15.8, బిజినేపల్లి,వెల్దండలో 15.9, తిమ్మాజిపేటలో 16.0, ఉప్పునుంతలలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైయాయి.