VIDEO: యాగశాల ప్రారంభంలో టీపీసీసీ అధ్యక్షులు

VIDEO: యాగశాల ప్రారంభంలో టీపీసీసీ అధ్యక్షులు

MDK: శివంపేట మండల కేంద్రంలో శక్తిపీఠం శ్రీ భగలాముఖి ఆలయం వద్ద యాగశాల మంటప ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, ఆవుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.