'ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి'

'ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సద్వినియోగం చేసుకోవాలి'

SRD: సిర్గాపూర్ మండలంలోని 21 జీపీలకు సంబంధించిన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నికల్లో విధులు నిర్వహించేవారు, పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని MPDO శారద శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఈనెల 13,14,15 తేదీల్లో రైతు వేదికలో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తప్పకుండా అందరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.