రైతులకు, విద్యార్థులకు రుణాలు ఇచ్చే చర్యలు చేపట్టాలి: కలెక్టర్

రైతులకు, విద్యార్థులకు రుణాలు ఇచ్చే చర్యలు చేపట్టాలి: కలెక్టర్

SKLM: విద్యార్థులకు రైతులకు రుణాలు ఇచ్చే చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా స్థాయి లీడ్ బ్యాంక్ కమిటీ సమావేశంను నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు వివిధ సంక్షేమ పథకాలు అమలులో బ్యాంకుల ప్రాముఖ్యతను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలన్నారు.