నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

GNTR: పట్టణంలోని 11kv నవభారత్ నగర్ ఫీడర్ విద్యుత్ లైన్ల మరమ్మతుల నేపథ్యంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యానగర్ 1/4 నుంచి 1/8 వరకు, చైతన్యపురి కాలనీ 1 నుంచి 3వ లైన్, విష్ణునగర్ 1,2,3 లైన్లు, సాయిబాబా రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని చెప్పారు.