ఎయిర్‌బస్ విమానాల్లో సాంకేతిక సమస్య

ఎయిర్‌బస్ విమానాల్లో సాంకేతిక సమస్య

ఎయిర్‌బస్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సోలార్ రేడియేషన్ వల్ల విమాన నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిన్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 6 వేల ఎయిర్‌బస్ విమానాలకు అప్‌గ్రేడ్స్ అవసరమని ప్రకటించింది. దీంతో భారత్‌తో సహా పలు దేశాలకు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఎయిర్‌ఫ్రాన్స్ పలు విమాన సర్వీసులను రద్దు చేసింది.