VIDEO: NH-44 పై లారీ దగ్ధం

VIDEO: NH-44 పై లారీ దగ్ధం

KMR: భిక్కనూర్ మండలం సిద్ధి రామేశ్వర్ నగర్ గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైనట్లు తెలుస్తోంది. డ్రైవర్, క్లీనర్ చాకచక్యంగా కిందకు దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.