ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన అధికారుల బృందం

ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసిన అధికారుల బృందం

JGL: కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఫర్టిలైజర్ షాపులను వ్యవసాయ శాఖ, జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు షాపుల్లో నిల్వలు, రికార్డులను పరిశీలించారు. కొనుగోలు చేసే ఎరువులపై రైతులకు రసీదులు ఇవ్వాలని దుకాణాల యజమానులకు సూచించారు. ఇక నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే ఎరువులు, విత్తనాలు విక్రయించాలన్నారు.