నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ చిట్యాల మండలం చిన్నకాపర్తిలో డ్రైనేజీలో దర్శనమిచ్చిన పోలైన ఓట్ల స్లిప్‌లు
★ మాడుగులపల్లిలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 
★ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
★ ధాన్యం కొనుగోలు పూర్తి.. రైతుల ఖాతాల్లో 15 కోట్లు జమ: ఛైర్మన్ సుంకరి మల్లేశ్ గౌడ్