కౌన్సిలర్ తండ్రికి ఎమ్మెల్యే పరామర్శ

కౌన్సిలర్ తండ్రికి ఎమ్మెల్యే పరామర్శ

NLG: నకిరేకల్ పురపాలిక 2వ వార్డు కౌన్సిలర్ రాచకొండ సునీల్ తండ్రి రాచకొండ వెంకటేశ్వర్లు గుండె సమస్యతో బాధపడుతూ చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.