బాధిత కుటుంబాన్ని పరామర్శించిన MLA
KMR: జుక్కల్ మండలం వజ్రఖండి గ్రామానికి చెందిన ప్రకాష్ పటేల్ గత రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఇవాళ వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు వున్నారు.