వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీరించిన రమేశ్ రెడ్డి
✦ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడో విడతలో సర్పంచ్ పదవికి 4,098 నామినేషన్‌లు దాఖాలు
✦ అంబేద్కర్ సేవలు అవిస్మరణీయమైనవి: MLA నాగరాజు
✦ ఎమ్మెల్యే నాగరాజు ప్రచార సభలో యువతికి ఫిట్స్.. స్థానిక ఆసుపత్రికి తరలింపు