విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాటం
SRD: కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తుందని సీపీఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ ఆరోపించారు. సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్‌లో PDSU జిల్లా మహాసభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని కోరారు.