పరకాల మండల సర్పంచ్ విజేతలు వీరే..!
HNK: పరకాల మండలంలో GP ఎన్నికల్లో కాంగ్రెస్ 6, BRS 4 స్థానాలు గెలుచుకున్నాయి. అలియాబాద్‌లో సనత్ (BRS), హైబోత్‌పల్లిలో సంపత్ (BRS), కామారెడ్డిపల్లిలో అనిత (కాంగ్రెస్), లక్ష్మీపురంలో గీతారాణి (BRS), మల్లక్కపేటలో కవిత (కాంగ్రెస్), నాగారంలో ఎరుకొండ రమాదేవి (BRS), పైడిపల్లిలో బొచ్చు రమేష్ (కాంగ్రెస్), పోచారంలో మధుకర్ రెడ్డి (కాంగ్రెస్) విజయం సాధించారు.