బద్వీడులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

బద్వీడులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

PLD: పెద్దారవీడు మండలం బద్వీడు గ్రామంలో గురువారం మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఏపీ IDC మాజీ ఛైర్మన్ కేపీ కొండారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులను, కార్యకర్తలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆనాటి రాజకీయాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం కేపీ కొండారెడ్డిని నేతలు పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు.