తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

CTR: పుంగనూరు నుంచి ఎగుమతి చేసే ప్రాంతాల్లో టమాటా దిగుబడి పెరగడంతో ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 19.35 మెట్రిక్ టన్నుల టమాటాలు వచ్చాయి. నాణ్యత కలిగిన కాయలు 10 కిలోలు రూ. 200ల ధర పలికింది. రెండో రకం రూ. 167, మూడో రకం రూ.134 పలికింది.