VIDEO: సంక్రాంతి సంబరం.. మహిళల కబడ్డీ సందడి

VIDEO: సంక్రాంతి సంబరం.. మహిళల కబడ్డీ సందడి

SRPT: మోతే మండలంలోని తుమ్మలపల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామస్థాయి మహిళల కబడ్డీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటగా.. పరిసర గ్రామాల జట్లు కూడా పోటీల్లో తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో తుమ్మలపల్లి జట్టు విజయం సాధించి టోర్నమెంట్ కైవసం చేసుకుంది.