VIDEO: 48 గంటల్లో చైన్ స్నాచర్స్ అరెస్ట్
అన్నమయ్య: తిరుపతి రూరల్ పెరిమొళ్లపల్లి సమీపంలో ఆటోలో నుంచి మహిళను తోసేసి చైన్ దోపిడీ చేసిన ఘటనలో పోలీసులు 48 గంటల్లోనే నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. రైల్వేకోడూరు శ్రీరామ్‌నగర్‌కు చెందిన జయకృష్ణ, శిరీష, పుల్లంపేట మండలం కొట్టలపల్లికి చెందిన వినీలగా వీరిని గుర్తించారు. వీరి వద్ద నుంచి 24 గ్రాముల బంగారు చైన్, కత్తులు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.