24 నుంచి వేసవి సెలవులు

24 నుంచి వేసవి సెలవులు

VSP: ఈ నెల 24నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్‌ 12న తిరిగి పాఠశాలలు తెరుచుకోనున్నాయి విద్యార్థుల భద్రతపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా పాఠ‌శాల‌లు తెలిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని విశాఖ డీఈవో ప్రేమ కుమార్ హెచ్చ‌రించారు.