ఇంఛార్జ్ కలెక్టర్‌గా గంగ్వార్ బాధ్యతలు

ఇంఛార్జ్ కలెక్టర్‌గా గంగ్వార్ బాధ్యతలు

NRPT: జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌గా (FAC) అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ నెల 17 నుంచి జనవరి 11 వరకు సెలవుల్లోకి వెళ్లడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇంఛార్జ్ కలెక్టర్‌గా సంచిత్ గంగ్వార్ బాధ్యతలు నిర్వహించనున్నారు.