325 మంది దంప‌తుల‌తో వ్ర‌తం

325 మంది దంప‌తుల‌తో వ్ర‌తం

VSP: ఇసుకకొండపై శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహించగా 325 దంపతులు పాల్గొన్నారు. సోమ‌వారం ఉదయం నుంచే వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం 1000 మందికి అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ దంపతులు పాల్గొన్నారు.