రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ

రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ

CTR: రామకుప్పం మండలంలోని పట్టు రైతులకు రూ.20 లక్షల విలువైన వ్యవసాయ పరికరాలు, క్రిమిసంహారక మందులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. గ్రంథాలయ పరిషత్ రాష్ట్ర డైరెక్టర్ మునుస్వామి, తదితరులు పాల్గొన్నారు.