ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ దర్శిలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రాజాబాబు
★ కొమరోలులో నాటు సారా బట్టీలపై ఎక్సైజ్ దాడులు.. 200 లీటర్ల బెల్లపు ఊట స్వాధీనం
★ మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయను కలిసిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల నాయకులు
★ మార్కాపురం YCP ఫ్లెక్సీల చించివేత.. మొదలైన రగడ ఫైర్