'బీఫాం అందుకున్న తొర్రూరు జనసేన అభ్యర్థులు'

'బీఫాం అందుకున్న తొర్రూరు జనసేన అభ్యర్థులు'

MHBD: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులకు సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ దామోదర్ రెడ్డి చేతుల మీదుగా 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మహేష్ కుమార్ గౌడ్, 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చింతల మధులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటుకు నోట్ పంపిణీ చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.