'ప్రైవేట్ ఆస్పత్రులలో నిబంధనలు పాటించాలి'

'ప్రైవేట్ ఆస్పత్రులలో నిబంధనలు పాటించాలి'

E.G: ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ విల్సన్ అన్నారు. ఇవాళ వార్షిక తనిఖీలలో భాగంగా సామర్లకోటలోని పలు ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అగ్నిమాపక అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్య పరిస్థితులు లేకుండా చూసుకొవాలని తెలిపారు.