VIDEO: అమరావతికి చట్టబద్ధత 5 కోట్ల ఆంధ్రుల గెలుపు: ఎమ్మెల్యే

VIDEO: అమరావతికి చట్టబద్ధత 5 కోట్ల ఆంధ్రుల గెలుపు: ఎమ్మెల్యే

సత్యసాయి: అమరావతికి చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల విజయమని MLA పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడిందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధిలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.