హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్@9PM
➢ కరీంనగర్ సీపీ ఒక్కో హోంగార్డు నుంచి రూ.1 లక్ష వసూలు చేస్తున్నారు: కౌశిక్ రెడ్డి
➢ వారసిగూడలో ఇఫ్తార్ విందుకు హాజరైన కల్వకుంట్ల కవిత
➢ HYDలో కిలో లబ్బ మిర్చి రూ.100
➢ బేగంపేట పరిధిలో 24 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు