స్థల దాతకు సన్మానం చేసిన పాఠశాల సిబ్బంది

స్థల దాతకు సన్మానం చేసిన పాఠశాల సిబ్బంది

ప్రకాశం: పామూరు పట్టణంలోని అంకాళమ్మ బజార్ నందు పేద విద్యార్థులకు దాత సోమిశెట్టి వెంకట నారాయణకు చెందిన స్థలాన్ని పాఠశాలకు ఇచ్చారు. దాత సోమిశెట్టి వెంకట నారాయణని ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, ఎంఈఓ కరుణ కుమారి ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పాఠశాలకు స్థలం ఇవ్వడం గొప్ప విషయమని ఆయనను అభినందించారు.