ఐద్వా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
SRD: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు శుక్రవారం తెలిపారు. జిల్లా అధ్యక్షురాలుగా సునీత, కార్యదర్శిగా లలిత ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ.. మహిళా సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు నేలకు 2,500 రూపాయలు ఇస్తామని హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.