VIDEO: మున్నేరు మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!

VIDEO: మున్నేరు మూడో ప్రమాద హెచ్చరిక జారీ..!

KMM: మొంథా తుపాను ప్రభావంతో ఎగువన కురిసిన వర్షాలకు ఖమ్మంలో మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 25 అడుగులకు పైగా ప్రవాహం ఉండటంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉద్ధృతికి పరిసర కాలనీల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నివాసాలు, వ్యాపార సముదాయాలు వరద నీటిలో మునిగిపోయాయి. వరద బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.